HomeTelugu Big Storiesఏడాది పూర్తి చేసుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'

ఏడాది పూర్తి చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

one year completed for rrr

రాజమౌళి ప్రతిష్టత్మికంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటించిన ఈ సినిమా విడుదలైన సరిగ్గా ఈ రోజుకు ఏడాది అయింది. ఈ సినిమా ప్రకటించిన అప్పటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

పైగా రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌ కలిసి నటించడం, బహుబలి వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తుండటం వంటి అంశాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అయితే విడుదలకు మాత్రం చాలా టైమ్‌ తిసుకుంది.

Image

సరిగ్గా గత ఏడాది ఇదే డేట్ కి రిలీజ్ అయ్యిన ఈ సినిమా పేరు ఇప్పటికీ మారుమోగుతునే ఉంది. ఎన్నో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్‌ చేసింది.

తెలుగు సినిమాలు భారతదేశ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఆస్కార్‌ గెలిచిన తొలి తెలుగు మూవీగా చరిత్రలో నిలిచిపోయే గొప్ప విజయాన్ని సాధించింది. ఇక హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లకు గ్లోబల్‌ హీరోలుగా గుర్తింపు వచ్చింది.

rrr

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu