HomeTelugu Big Storiesదసరా: 'ఓరి వారి' సాంగ్‌ విడుదల

దసరా: ‘ఓరి వారి’ సాంగ్‌ విడుదల

Dasara second single prom
నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియన్ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ సినిమా నుండి తాజాగా లవ్‌ ఫెల్యూర్‌ సాంగ్‌ ‘ఓరి వారి’ విడుదలైంది. ఈ రోజు హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో చిత్ర యూనిట్ ఈ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరిచి పాడిన ఒరి వారి అనే పాట చాలా డిఫెరెంట్ గా ఉంది.

సంతోష్ నారాయణన్ గానం ఆకట్టుకుంటుంది. శ్రీమణి సాహిత్యం చాలా డెప్త్ గా ఉంది. ఈ రోజు వరకు విడుదలైన అప్డేట్స్‌ ఈసినిమాపై అంచనాలను పెంచేశాయి. మార్చి 30, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా లో సాయి కుమార్, షైన్ టామ్ చాకో, సముద్రఖని మరియు జరీనా వహాబ్ లు కీలక పాత్రల్లో నటించారు.

నోరా ఫతేహి ఘాటు అందాల ట్రీట్

Follow Us on FACEBOOK    TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu