Homeతెలుగు Newsఓటీటీ : ఈ వీక్ ఏ కంటెంట్ ఎందులో ?

ఓటీటీ : ఈ వీక్ ఏ కంటెంట్ ఎందులో ?

OTT What is the content of this week
ప్రతి వారం థియేటర్స్  ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నా..  ఓటీటీ చిత్రాలు, సిరీస్ ల పై మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది.  ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు  స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి.  మరి ఈ వీకెండ్ సందడి చేసేందుకు క్యూకట్టిన ఆ చిత్రాలేమిటి ?, ఆ సిరీస్ లేమిటి ? చూద్దామా. ఇంతకీ, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై  ఏ చిత్రం రిలీజ్ కాబోతుందో  ?, ఈ కింద లిస్ట్ ను పరిశీలిద్దాం.   
   
నెట్‌ఫ్లిక్స్‌ లో  స్ట్రీమింగ్‌ కానున్న ప్రసారాలు ఇవే : 
 

మనీషాట్- మార్చి 15వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది 

కుత్తే (హిందీ చిత్రం)- మార్చి 16వ  తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది

షాడో అండ్ బోన్(వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 16వ  తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది

మేస్ట్రో(వెబ్ సిరీస్)- మార్చి 17వ  తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది

ఇన్ హిజ్ షాడో మార్చి(సినిమా)- మార్చి 17వ  తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది

ది మెజిషియన్ ఎలిఫెంట్(సినిమా)- మార్చి 17వ  తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది 

అమెజాన్ ప్రైమ్ వీడియో  లో  స్ట్రీమింగ్‌ కానున్న ప్రసారాలు ఇవే :    

బ్లాక్ ఆడమ్(ఇంగ్లీష్)- మార్చి 15వ
 తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది

డోమ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 17వ  తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది

జీ5  లో  స్ట్రీమింగ్‌ కానున్న ప్రసారాలు ఇవే :

లాక్(తమిళం)- మార్చి 17వ
 తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్  లో  స్ట్రీమింగ్‌ కానున్న ప్రసారాలు ఇవే :

పాప్ కౌన్(హిందీ సిరీస్)- మార్చి 17వ
 తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది

సోనీ లివ్  లో  స్ట్రీమింగ్‌ కానున్న ప్రసారాలు ఇవే :

రాకెట్ బాయ్స్(హిందీ సిరీస్ 2)- మార్చి 16వ
 తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది

ఆహా  లో  స్ట్రీమింగ్‌ కానున్న ప్రసారాలు ఇవే :

సత్తిగాని రెండెకరాలు(తెలుగు)- మార్చి 17వ  తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.

లాక్డ్ (వెబ్ సిరీస్ సీజన్ 2)- మార్చి 17వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!