Homeతెలుగు Newsఓటీటీ : ఏ చిత్రం ఏ ప్లాట్ ఫామ్ లో రాబోతుంది ?

ఓటీటీ : ఏ చిత్రం ఏ ప్లాట్ ఫామ్ లో రాబోతుంది ?

OTT

ప్రతి వారం థియేటర్స్ ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నా.. ఓటీటీ చిత్రాలు, సిరీస్ ల పై మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. మరి ఈ వీకెండ్ సందడి చేసేందుకు క్యూకట్టిన ఆ చిత్రాలేమిటి ?, ఆ సిరీస్ లేమిటి ? చూద్దామా. ఇంతకీ, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఏ చిత్రం రిలీజ్ కాబోతుందో ?, ఈ కింద లిస్ట్ ను పరిశీలిద్దాం.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో స్ట్రీమింగ్‌ కానున్న సిరీస్ :

కార్నివల్‌ రో (వెబ్‌సిరీస్‌2) ఫిబ్రవరి 15 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ కానున్న సిరీస్ లు, సినిమాలు ఇవే :

మాలికాపురం (తెలుగు) ఫిబ్రవరి 15 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

సదా నన్ను నడిపే (తెలుగు) ఫిబ్రవరి 16 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

జె-హోప్‌ ఇన్‌ ది బాక్స్‌(కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 17 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

ద నైట్‌ మేనేజర్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 17 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

ఆహా లో స్ట్రీమింగ్‌ కానున్న సినిమా :

కళ్యాణం కమనీయం (తెలుగు) ఫిబ్రవరి 17 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానున్న సిరీస్ లు, సినిమాలు ఇవే :

స్క్వేర్డ్‌ లవ్‌ ఆల్‌ ఓవర్‌ ఎగైన్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 13 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

ఏ సండే ఎఫైర్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 14 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

పర్ఫెక్ట్‌ మ్యాచ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 14 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

ది రొమాంటిక్స్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 14 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

ఆఫ్రికన్‌ క్వీన్స్‌: జింగా (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

ఫుల్‌ స్వింగ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

రెడ్‌ రోజ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

సర్కస్‌ (హిందీ) ఫిబ్రవరి 17 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

గ్యాంగ్‌లాండ్స్‌ (వెబ్‌సిరిస్‌) ఫిబ్రవరి 17 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

అన్‌లాక్‌ (కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 17 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

లయన్స్‌గేట్‌ ప్లే లో స్ట్రీమింగ్‌ కానున్న సిరీస్, సినిమా ఇవే :

మైనస్‌ వన్‌ (హిందీ సిరీస్‌-2) ఫిబ్రవరి 14 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

లవ్‌ ఆన్‌ ది రాక్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 17 వ తారీఖు నుంచి స్ట్రీమింగ్‌ కి రెడీ కానుంది.

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu