Homeతెలుగు Newsఓటీటీ : ఏ ప్లాట్ ఫామ్ లో ఏ చిత్రం రాబోతుంది ?

ఓటీటీ : ఏ ప్లాట్ ఫామ్ లో ఏ చిత్రం రాబోతుంది ?

Ott 1
ప్రతి వారం థియేటర్స్  ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నా..  ఓటీటీ చిత్రాలు, సిరీస్ ల పై మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది.  ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు  స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి.  మరి ఈ వీకెండ్ సందడి చేసేందుకు క్యూకట్టిన ఆ చిత్రాలేమిటి ?, ఆ సిరీస్ లేమిటి ? చూద్దామా. ఇంతకీ, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై  ఏ చిత్రం రిలీజ్ కాబోతుందో  ?, ఈ కింద లిస్ట్ ను పరిశీలిద్దాం.   
   
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో  లో  స్ట్రీమింగ్‌ కానున్న సినిమా అండ్  సిరీస్  : 
 
థంకమ్‌ (మలయాళం) ఫిబ్రవరి 20  తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.

విజయ్‌ హీరోగా  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన  ‘వారసుడు’ చిత్రం ఫిబ్రవరి 22 తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.
నెట్‌ఫ్లిక్స్‌  లో స్ట్రీమింగ్‌ కానున్న సిరీస్ లు,  సినిమాలు ఇవే :
ద స్ట్రేస్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 22 తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.
నన్‌పకల్‌ నేరట్టు మయక్కం (మలయాళం) ఫిబ్రవరి 22 తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.

అవుటర్‌ బ్యాంక్‌ (వెబ్‌సిరీస్‌3) ఫిబ్రవరి 23 తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.

వియ్‌ హేవ్‌ ఎ ఘోస్ట్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 24
   తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.

ఎ క్వైట్‌ ప్లేస్‌2 (హాలీవుడ్‌) ఫిబ్రరి 24
   తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా  బాబీ దర్శకత్వంలో  వచ్చిన ‘వాల్తేరు వీరయ్య  ఫిబ్రవరి 27 తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.
 
డిస్నీ+హాట్‌స్టార్‌  లో స్ట్రీమింగ్‌ కానున్న సిరీస్,  సినిమా ఇవే :

రబియా అండ్‌ ఒలీవియా (హాలీవుడ్‌) ఫిబ్రవరి 24  తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.

బాలకృష్ణ హీరోగా గోపీ చంద్‌ మలినేని దర్శకత్వం వహించిన యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘వీరసింహారెడ్డి’  ఫిబ్రవరి 23  తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.

సోనీలివ్‌  లో స్ట్రీమింగ్‌ కానున్న సిరీస్ :
పొట్లక్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 24 తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.

 

ఆహా లో స్ట్రీమింగ్‌ కానున్న సినిమా  :
సందీప్‌కిషన్‌ హీరోగా నటించిన ‘మైఖేల్‌’ సినిమా ఫిబ్రవరి 3  తారీఖు నుంచి స్ట్రీమింగ్‌  కి రెడీ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu