HomeTelugu Trendingపరిణీతి చోప్రా- ఆప్‌ ఎంపీ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు వైరల్‌

పరిణీతి చోప్రా- ఆప్‌ ఎంపీ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు వైరల్‌

parineeti chopra raghav cha

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా, ఆప్‌ ఎంపీ రాఘవ చద్దా ఎంగేజ్‌మెంట్‌ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఢిల్లీలోని ఇండియా గేట్ స‌మీపంలో ఉన్న కపుర్తాలా హౌస్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నాయకులు సహా సుమారు 150 మంది అతిథులు హాజరయ్యారు.

ఈ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌, ప్రియాంక చోప్రాతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు వచ్చారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటి మార్చిలో వీళ్ల విషయం బయటకు వచ్చింది.

వీరిద్దరూ కలిసి ఓ హోటల్‌కు డిన్నర్‌ డేట్‌కు వచ్చారు. అప్పుడు వీళ్లకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. దాంతో త్వరలోనే వీళ్లు వివాహబంధంలోకి అడుగు పెట్టడానికి ముస్తాబవుతున్నారంటూ వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu