సైన నెహ్వాల్ బయోపిక్ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైన నెహ్వాల్ బయోపిక్ తెరక్కెకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విడుదల చేశారు. ఈ నెల 26న విడుదల కానున్నట్లు ప్రకటించారు. పరిణితీ చోప్రా సైనా పాత్రలో నటించింది. టీ సీరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు అమోల్ గుప్తే. ‘సైనా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌, ప్రీ లుక్ పోస్టర్ విడుదలైంది. ప్రీ లుక్ పోస్టర్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు దర్శకనిర్మాతలు. సైనా నిజజీవితంలో జరిగిన సంఘటనలో తెరకెక్కిన ఈ సినిమా కోసం పరిణితీ చోప్రా కఠోర సాధన చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra)

CLICK HERE!! For the aha Latest Updates