HomeTelugu Trendingబాలయ్యతో నటించడం లేదంటున్న హాట్‌ బ్యూటీ

బాలయ్యతో నటించడం లేదంటున్న హాట్‌ బ్యూటీ

5 20
టాలీవుడ్‌ స్టార్‌ హీరో నందమూరీ బాలకృష్ణ సినిమా కోసం ఫ్యాన్స్‌ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి తో బాలయ్య చేస్తున్న సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఐటీ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న మైన గెటప్స్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. వాటిలో ఒకటి అఘోర అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ల విషయంలో చాలా పేర్లు వినిపించాయి. ముందుగా క్యాథరిన్, ఆతర్వాత నయనతార పేరు వినిపించింది. ఆతర్వాత తమన్నా అన్నారు ,. తాజాగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ పేరు కూడా వినిపించింది. అయితే బాలయ్య సరసన పాయల్ నటిస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది. ఈ వార్త ల నేపథ్యంలో పాయల్ స్పందించింది. తాను బాలయ్య సరసన నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే చిత్రయూనిట్ సినిమా పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu