HomeTelugu Trendingఅది మాత్రం మానలేను: పాయల్‌

అది మాత్రం మానలేను: పాయల్‌

9 19

హాట్‌ హీరోయిన్‌ పాయల్ రాజ్ పుత్ తను పుట్టిందే తినడం కోసం అంటోంది. ఫిట్ నెస్ కంటే ఫుడ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని వివరించింది. కొన్ని రోజుల కిందట తన మోకాలికి దెబ్బ తగిలిందని.. అప్పట్నుంచి చిన్న చిన్న వర్కవుట్స్ కూడా చేయడం మానేశానని వివరించింది. దీంతో 5 కేజీలు బరువు పెరిగానని తెలిపింది. అయినా తనకు ఏ మాత్రం బాధలేదని… బాగా తింటానని క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. అసలు పొద్దున లేస్తే ఏం తినాలా అని ఆలోచిస్తానని తెలిపింది వయ్యారి భామ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu