HomeTelugu Trendingపాయల్‌ రాజ్‌పుత్‌ హాట్‌పిక్స్‌

పాయల్‌ రాజ్‌పుత్‌ హాట్‌పిక్స్‌

10 14
టాలీవుడ్‌లో ‘ఆర్ ఎక్స్100’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది హాట్‌ బ్యూటీ పాయల్ రాజపుత్. ఈ ఒక్క సినిమాతోనే సినీ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాలోనే బోల్డ్ క్యారెక్టర్‌తో అందాలు ఆరబోసిన పాయల్ విపరీతంగా అభిమానులలో క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం ‘ఆర్‌డిఎక్స్ లవ్’ సినిమాతో కుర్రకారు మతిపోగొట్టింది ఈ సెక్సీ భామ. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఇంటికే పరిమితమైన ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువవుతుంది. ఖాళీగా ఉండటం ఎందుకని హాట్ హాట్ ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ హీట్ పెంచుతుంది. ఇటీవల పాయల్ పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలో తన టాప్ ని పైకి లేపి నాభి అందాలను చూపిస్తూ కుర్రకారుని కవ్విస్తుంది. ఇలా హాట్ ఫొటోలతో యువత దాహాన్ని తీరుస్తుంది పాయల్. హాట్ ఫొటోలతో అవకాశాలకు వలవేస్తున్న అవి చిక్కడం లేదు. ఇటీవల డిస్కో రాజా సినిమాలో నటించిన పాయల్ అంత పద్దతిగా ఉండటం కుర్రకారు నచ్చలేదు ఆసినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. దాంతో అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. మరి ఈ హాట్ పిక్ చూసైనా అమ్మడికి అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu