HomeTelugu Big Storiesఆకట్టుకుంటున్న 'పెళ్లి సందD' టైటిల్‌ సాంగ్‌

ఆకట్టుకుంటున్న ‘పెళ్లి సందD’ టైటిల్‌ సాంగ్‌

Pelli SandaDI Title Song re

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్. చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటకు కీరవాణి అద్భుత సంగీతాన్ని సమకుర్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu