HomeTelugu Trendingఆసక్తికరంగా 'పుష్ప-2' గ్లింప్స్‌

ఆసక్తికరంగా ‘పుష్ప-2’ గ్లింప్స్‌

Pushpa2
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ముందుగానే బర్త్‌డే ట్రీట్ ఇచ్చేసింది పుష్ప2 యూనిట్. బన్నీ, సుక్కు కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పుష్ప-2 తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ రోజు ఈ సినిమా మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్న వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ వీడియోలోని డైలాగ్స్‌, పుష్ప ఎంట్రీ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తొలిపార్టుకు మించి పుష్ప సీక్వెల్‌ ఉండబోతుందని సుకుమార్‌ ఓ క్లారిటీ ఇచ్చేశాడు.

ఇక ఈ చిత్రాన్ని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పుష్ప2లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu