HomeTelugu Trendingఓటీటీలో 'పుష్పక విమానం'

ఓటీటీలో ‘పుష్పక విమానం’

Pushpaka vimanam in aha on

ఆనంద్‌ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. పెళ్లైన కొద్ది రోజులకే భార్య కనిపించకుండా పోయిందన్న కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. నవంబర్‌ 12న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ ట్రాక్‌ ఎక్కింది. డిసెంబర్‌ 10 నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో అందుబాటులోకి రానుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమాను థియేటర్‌లో చూడటం మిస్సయినవారు ఎంచక్కా ఇంట్లోనే ఆహాలో చూడవచ్చు. ఇక ఈ చిత్రంలో గీత్‌ సైనీ, శాన్వీ మేఘన, సునీల్‌, నరేశ్‌, హర్థవర్దన్‌ తదితరులు నటించారు. దామోదర దర్శకత్వం వహించాడు. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం అందించగా హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!