HomeTelugu Trendingరాజశేఖర్‌ ఆరోగ్యం మెరుగ్గు పడింది: జీవిత

రాజశేఖర్‌ ఆరోగ్యం మెరుగ్గు పడింది: జీవిత

Rajashekhar is recovering sటాలీవుడ్‌ నటుడు రాజశేఖర్‌ ఆరోగ్యంపై ఆయన భార్య జీవిత స్పందించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్‌ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్‌ స్టేజి వరకు వెళ్లారు. డాక్టర్స్‌, మేము కూడా చాలా భయపడ్డాము. డాక్టర్లు ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోంది. తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు’ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu