HomeTelugu Trendingబాబీ డైరెక్షన్‌లో సూపర్‌ స్టార్‌‌!

బాబీ డైరెక్షన్‌లో సూపర్‌ స్టార్‌‌!

Rajinikanth movie with Bobb

టాలీవుడ్‌ టాలెంటెడ్‌ దర్శకులల్లో బాబీ (కేఎస్‌ రవీంద్ర) ఒకడు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు దర్శకత్వ వహించాడు బాబీ. ఈ సినిమాలో చిరంజీవిని ఊరమాస్‌ పాత్రలో చూపించి ఫ్యాన్స్‌కి మంచి కిక్ ని ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ జోష్‌లో బాబీ మరో భారీ జాక్ పాట్‌ కొట్టేశాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది.

బాబీ ఈ సారి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ తో చేసేందుకు రెడీ చేయన్నఅయ్యాడన్న వార్త టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. బాబీ సూపర్‌ స్టార్‌ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ చేశాడని టాక్‌. త్వరలోనే బాబీ కోలీవుడ్ డెబ్యూపై అధికారిక ప్రకటన రాబోతుందన్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్‌ టాప్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు అత్యున్నత సాంకేతిక విలువలతో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించనున్నారట.

ప్రస్తుతం రజినీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాబీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. త్వరలోనే మరిన్ని వివరాలపై క్లారిటీ రానుంది. రజినీ- బాబీ కాంబినేషన్‌లో సినిమా వస్తున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu