HomeTelugu Trendingరామ్‌ రెడ్ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్

రామ్‌ రెడ్ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్

Ram Red movie lyrical song
యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజా చిత్రం రెడ్‌. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయంతో అందరినీ మెప్పించాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలోని పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమానుంచి మౌనంగా ఉన్నా.. నీతో అంటున్నా.. అనే పాట లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. క్లాసికల్ టచ్‌తో వున్న ఈ సాంగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తమిళ సినిమా తడమ్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో రామ్ పోలీసు
ఆఫీసర్‌గా నటించాడు. ఇందులో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu