HomeTelugu Trendingఏజెంట్: 'రామకృష్ణ గోవిందా' సాంగ్‌ విడుదల

ఏజెంట్: ‘రామకృష్ణ గోవిందా’ సాంగ్‌ విడుదల

Rama Krishna Lyrical song f
అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ నుంచి నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. మాస్ డైరెక్టర్ సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 28వ తేదీన గ్రాండ్ గా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే ప్రమోషన్స్ హడావిడి కూడా మొదలైంది. ఈ క్రమంలో ‘రామకృష్ణ గోవిందా’ అంటూ సాగే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘రామ పోయి కృష్ణ వచ్చే .. బాధే పోయి హ్యాపీ వచ్చిందా, నైటే పోయి లైటే వచ్చే .. ప్రేమే పోతూ పోతూ ఏదో నేర్పించిందా ‘ అంటూ ఈ పాట మొదలవుతోంది.

హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా, రామ్ మిర్యాల ఆలపించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. ముఖ్యంగా అఖిల్ లుక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఈ లిరికల్ సాంగ్ ద్వారా తెలియజేశారు. ఏజెంట్ సినిమాలో అక్కినేని అఖిల్ ఒక గూఢచారిగా కనిపించబోతున్నాడు.

హీరోయిన్ సాక్షి, మలయాళం స్టార్ హీరో మమ్ముంటి కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఇటు అఖిల్ .. అటు సురేందర్ రెడ్డి ఇద్దరూ కూడా చాలా గ్యాప్ తరువాత ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. దీంతో సినిమాపై వీరి భారీ హైప్స్‌ పెట్టుకున్నారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu