HomeTelugu Trendingఆకట్టుకుంటున్న'రంగ్‌దే' సాంగ్‌ టీజర్‌

ఆకట్టుకుంటున్న’రంగ్‌దే’ సాంగ్‌ టీజర్‌

Rangde song teaser viral
నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయినులుగా నటించిన చిత్రం`రంగ్ దే’. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది మూవీ యూనిట్‌. రిలీజ్‌ డేట్‌ ఫోస్టర్‌ కలర్‌ ఫుల్‌గా ఉంది. హీరోహీరోయిన్‌ల రొమాంటిక్ వీడియోతో విడుదల తేదీని ప్రకటించగా వైరల్ అవుతోంది. వేసవిలో మార్చి 26 న రంగ్ దే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఈసాంగ్ లో నితిన్ – కీర్తి జోడీ మ్యాజికల్ స్టెప్స్ మైమరిపించాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీని సితారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. టాకీ చిత్రీకరణ ఇంతకుముందు ముగించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu