HomeTelugu Newsరోల్‌ రైడా 'నాగ‌లి' ట్రైలర్‌

రోల్‌ రైడా ‘నాగ‌లి’ ట్రైలర్‌

Rapper roll rida nagali mబిగ్‌బాస్‌ ఫేం రోల్ రైడా ర్యాప్ సాంగ్ తో ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ యువ ర్యాప‌ర్ తాజాగా ఓ మ్యూజిక్ వీడియోను రూపొందించాడు. నాగ‌లి పేరుతో రూపొందించిన మ్యూజిక్ వీడియో ట్రైల‌ర్ ను విడుద‌ల చేశాడు. ‘యాడికెళ్లి వ‌చ్చావు రైత‌న్నో.. యాడికెళ్లిపోయావ్ రైత‌న్నో.. యాది మ‌ర్చిపోయాను రైతన్నో ‘ అంటూ రోల్ రైడా పాడిన పాట అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది. అమిత్ తివారి రైతు గా త‌న‌ భుజం మీద నాగ‌లి ఎత్తుకెళ్తూ ఆకాశం వైపు చూస్తుండ‌టం ట్రైల‌ర్ లో క‌నిపిస్తోంది. రైతులను గుర్తు చేసుకుంటూ స్వాతంత్య‌దినోత్స‌వ కానుక‌గా మ్యూజిక్ వీడియోను విడుద‌ల చేయ‌నున్నారు. ‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu