HomeTelugu Newsశారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు

శారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు

9 19
టాలీవుడ్‌లో ‘శివ మనసులో శృతి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రెజీనా కాసాండ్రా. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయిన.. ఆ తర్వాత వచ్చిన ‘రోటీన్ లవ్ స్టోరీ’ సినిమాతో మంచి హిట్ కొట్టి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ హీరోగా నటించిన ‘పిల్లా నువ్వే లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అటూ తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ప్రవేశించింది. తాజాగా రెజీ చాలా సార్లు లైగింక వేధింపులకు గురయ్యాను అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు పలువురు ప్రయత్నించారట. వేధింపులు ఎదురయ్యాయి. అలాగే తనని వేధించాలని చూసిన ఒక యువకుడిని పబ్లిక్ ముందే చితక్కొట్టానని కూడా తెలిపింది. కాగా ‘మిస్టర్ చంద్రమౌళి’ సినిమా ప్రమోషన్ సందర్భంగా రెజీన ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!