వర్మ ‘పవర్‌ స్టార్‌’ నుండి వరుస పోస్టర్‌లు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ లోగోలో టీ గ్లాసు ఉండడం ఆసక్తి రేపుతోంది. అంతేకాదు ఎన్నికల తర్వాత కథ అంటూ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వర్మ మాత్రం ఈ చిత్రాన్ని ఎవరిని ఉద్దేశించి తీస్తున్న సినిమా కాదని చెబుతోన్న.. ఈ సినిమాను వర్మ తెలుగు బడా ప్టార్ హీరోను ఉద్దేశించి ఈ సినిమా తీస్తున్న సంగతి ప్రేక్షకులకు అర్థమవుతోంది. ఇక వర్మ తన స్టైయిల్‌ ఒక రోజులోనే వరుస పోస్టర్ విడుదల చేస్తూ సంచలనం రేపుతున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates