HomeTelugu Trendingనాగ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆర్జీవీ ట్వీట్‌

నాగ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆర్జీవీ ట్వీట్‌

RGV wishes to nagarjuna akkటాలీవుడ్‌ హీరో కింగ్‌ నాగార్జున ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విటర్ వేదికగా నాగ్‌కు వినూత్నంగా విషెస్‌ తెలిపారు. “మీరు ఏమి తింటున్నారో నాకు తెలియదు, ఏ దేవుడుని ప్రార్థిస్తున్నారో..ఇంకేం చేస్తారో తెలియదు. కానీ ప్రతి పుట్టిన రోజుకి మీరు ఇంకా ఇంకా యంగ్ అయిపోతున్నారు. ఇలా అయితే కలకాలం ఇలాగే జీవించబోతున్నారు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. మరోవైపు నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’ మూవీకి సంబంధించిన పోస్టర్‌ కూడా విడుదలైంది. ఈ రోజు 61వ వసంతంలోకి అడుగుపెట్టిన నాగ్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!