HomeTelugu Big Storiesకరోనా సెకండ్‌వేవ్‌: ఆర్పీ పట్నాయక్‌ ఎమోషనల్‌ వీడియో

కరోనా సెకండ్‌వేవ్‌: ఆర్పీ పట్నాయక్‌ ఎమోషనల్‌ వీడియో

Rp patnaik emotional vedia

ప్రస్తుతం మన దేశంలో కరోనాతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆక్సిజన్ సరిగ్గా అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. వైద్య సదుపాయాలు సరిగ్గా లేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు అవలంభిస్తోన్న తీరు, కార్పోరేట్ హాస్పిటల్స్ దోపీడిపై సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, నటుడు ఆర్పీ పట్నాయక్ తీవ్ర ఆవేదన చెందారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కంటతడి పెడుతూ ఆయన చెప్పిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rp Patnaik (@rp.patnaik)

Recent Articles English

Gallery

Recent Articles Telugu