HomeTelugu Big StoriesSai Pallavi : చెల్లి నిశ్చితార్థ వేడుకల్లో సాయిపల్లవి డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Sai Pallavi : చెల్లి నిశ్చితార్థ వేడుకల్లో సాయిపల్లవి డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

sai pallavi dances in her s

Sai Pallavi: సాయిపల్లవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మాడి డ్యాన్స్‌, నటనకు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. తాజాగా ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సాయిపల్లవి తాజాగా తన చెల్లి పూజాకణ్ణన్‌ నిశ్చితార్థ వేడుకలో సందడి చేసింది.

పూజాకణ్ణన్‌-వినీత్ నిశ్చితార్థ వేడుకలో చీరకట్టులో మెరిసిన సాయిపల్లవి.. అదిరిపోయే బీట్‌కు చెల్లి మరియు ఇతర కుటుంబసభ్యులతో కలిసి స్టెప్పులేసింది. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సాధారణంగా జరిగిన పూజాకణ్ణన్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu