HomeTelugu Trendingబ్లాక్ అండ్ వైట్ డైమండ్‌లా మెరిసిపోతున్న సమంత

బ్లాక్ అండ్ వైట్ డైమండ్‌లా మెరిసిపోతున్న సమంత

Samantha ruth prabhu latest
స్టార్‌ హీరోయిన్‌ సమంత.. నాగచైతన్య విడాకుల తరువాత చాలా కృంగిపోయింది. అరుదైన వ్యాధితో సైతం పోరాడింది. అయిన కూడా ఆమె ధైర్యంతో వాటి అన్నీంటిని అధిగమించి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే విడుదలైన ‘యశోద’ కూడా మంచి టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నటించన శాకుంతలం సినిమా విడుదలకు రెడీ అవుతుంది. అయితే సమంత సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

సమంత ఫిట్‌నెస్‌ విషయంలో కూడా చాలా శ్రద్ధ పెడుతుంది. జిమ్‌లో కసరత్తులు చేసే వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తు ఉంటాయి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో సమంత ఔట్ ఫిట్ అదిరిపోయింది. ఓ పొడవాటి తెలుపు రంగు గౌనులో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోతో మెస్మరైజ్‌ చేస్తుంది. ఫుల్ హ్యాండ్స్ తో ఉన్న ఈ డ్రెస్సులో సమంత అదిరిపోయింది.

 శాకుంతలం ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా పాటలను విడుదల చేస్తోంది టీమ్. ఈ పాటలను మణిశర్మ (Mani Sharma ) స్వరపరిచారు. తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ఈ పౌరాణిక నాటకంలో దేవ్ మోహన్ రాజు దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. Photo : Twitter

హై హీల్స్ తో పాటు కాళ్ల అందాలు కనిపించేలా ఫొటోలకు పోజులు ఇచ్చింది. సామ్ ఈ ఫొటోలు షేర్ చేసిన రెండు గంటల్లోనే 8 లక్షలకు పైగా లైకులు వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ సామ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఓ నెటిజెన్ అయితే ఈ ఫొటోల్లో నువ్వు నీ ఒరిజినల్ వయసు కంటే పదేళ్ల చిన్నదానిలా కనిపిస్తున్నావని, అదిరిపోయావు బ్లాక్ అండ్ వైట్ డైమండ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సామ్ కేవలం తన ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలనే కాకుండా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఒక్క ఇన్ స్టా వేధికగానే సమంతకు 25.5మిలియన్ల మంది ఫాలోవర్ల ఉండగా.. ఆమె 1358 పోస్టులను ఇప్పటి వరకు షేర్ చేసింది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!