HomeTelugu Trendingరానా-మిహీకాల మెహందీ ఫంక్షన్‌లో మెరిసిన తార

రానా-మిహీకాల మెహందీ ఫంక్షన్‌లో మెరిసిన తార

Samantha Stunning look in

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా దగ్గుబాటి – మిహీకా బజాజ్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. నిన్న గురువారం సాయంత్రం మెహందీ వేడుకకు అతిథులు అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే అక్కడికి అక్కినేని సమంత కూడా వెళ్లారు. అయితే సమంత న్యూలుక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పసుపు దుస్తుల్లో దగదగా మెరిసిపోయింది సమంత. సోషల్ మీడియాలో తనే స్వయంగా మెహందీ వేడుకలో తన డ్రెస్సింగ్ సెన్స్ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈనెల 8న వివాహం రామానాయుడు స్టూడియోస్‌లో జరగనుంది. కరోనా వైరస్ కారణంగా అతిథులు సురక్షితంగా ఉండేలా వేదికను బయో-సురక్షిత బబుల్ తో రూపొందిస్తున్నారట. ఇతర అన్ని జాగ్రత్తలు పాటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!