షాహిద్ పాపకు పేరు పెట్టేశాడు!

రీసెంట్ గా షాహిద్ కపూర్ కి పాప పుట్టిన సంగతి తెలిసిందే. దీంతో షాహిద్ కంటే ఎక్కువగా
వారి అభిమానులు తెగ సంబరాలు చేసుకున్నారు. అయితే తన పాపకు ఏం పేరు పెట్టబోతున్నాడో..
అని అందరూ ఎంతో ఆతురత ఎదురు చూస్తున్నారు. షాహిద్, మీరాలు మాత్రం తమ పాపకు
కొత్తగా వారిద్దరి పేర్లలో మొదటి అక్షరాలు కలిసేలా ‘మిషా’ అని నామకరణం చేసినట్లుగా
తెలుస్తోంది. వీరిద్దరు తమ కుటుంబంతో కలిసి అమృత్ సర్ కి వెళ్ళి తమ గురువు వద్ద పాపకి
నామకరణం చేయించినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

CLICK HERE!! For the aha Latest Updates