HomeTelugu Trending'షకీలా' తెలుగు ట్రైలర్‌

‘షకీలా’ తెలుగు ట్రైలర్‌

SHAKEELA TELUGU MOVIE TRAIL

శృంగార తార ‘షకీలా’ బయోపిక్‌ ను ‘షకీలా’ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఇంద్రజీత్‌ లంఖేష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో షకీలా శృంగార నాయిక‌గా ఎలాంటి పాపులారిటీ సంపాదించుకుంది వంటి కీల‌క అంశాల‌తోపాటు ఆమె జీవితంలోని మ‌రిన్ని కోణాలను చూపించారు. తెర వెనుక షకీలా జీవితం ఎలా ఉందనే అంశాలను చూపించినట్లు సినిమా చూస్తే తెలుస్తోంది. ఇక నూతన సంవత్సరం కానుకగా.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 1న తెలుగు,తమిళం,హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu