HomeTelugu Newsసింగర్స్‌‌ సునీత, మాళవికకు కరోనా

సింగర్స్‌‌ సునీత, మాళవికకు కరోనా

Singer sunitha and malavika
ప్రముఖ సింగర్స్‌ సునీత, మాళవిక కరోనా బారిన పడ్డారు. వీరిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఓ టీవీ ఛానెల్ కోసం రూపొందించిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరికీ కరోనా సోకిందట. వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ఈ ఇద్దరు సింగర్లు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిసింది. ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచన ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu