HomeTelugu Trendingసితార క్యూట్‌ ఫొటోస్‌ వైరల్‌

సితార క్యూట్‌ ఫొటోస్‌ వైరల్‌

Sitara pics viral

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మ‌హేష్ బాబు ముద్దుల కూతురు సితారకు సోష‌ల్ మీడియా మంచి ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. త‌న తండ్రి సినిమాల‌కు సంబంధించినపాట‌లు పాడ‌డం, డ్యాన్స్‌లు చేయ‌డం వంటివి చేస్తూ మహేష్‌ ఫ్యాన్స్‌ని ఆక‌ర్షిస్తుంటుంది. తాజాగా సితార త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో దిగిన క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CLQ4S9qnyhA/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu