HomeTelugu Big Storiesఫెస్టివల్‌ లుక్: బుట్టబొమ్మలా మెరిసిపోతున్న సితార

ఫెస్టివల్‌ లుక్: బుట్టబొమ్మలా మెరిసిపోతున్న సితార

Sitara Ugadi festival look

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమెకు సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉంది. ప్రతి పండుగకు ఆ ట్రెడిషన్‌కు తగ్గట్లు రెడీ అయి అభిమానులుకు విషెష్‌ చెబుతుంది. ఈ రోజు ఉగాది సందర్భంగా.. పట్టుబట్టల్లో బుట్టబొమ్మలా మెరిసిపోతుంది సితార.

నమ్రతా శిరోద్కర్ సితార ఫెస్టివల్‌ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కూతురు అందానికి మురిసిపోయారు. అలాగే అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సితార ఉగాది వేడుకల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ సో క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న సితార సెకండ్ గ్రాడ్యుయేషన్ లో అడుగు పెట్టారట. ఈ విషయం తెలియజేస్తూ నమ్రత తన ప్రౌడ్ మూమెంట్ ఫ్యాన్స్ తో షేర్ చేశారు. సర్కారు వారి పాట మూవీలో ‘పెన్నీ’ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన సంగతి తెలిసిందే.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu