HomeTelugu Trendingసుధీర్‌ బాబు కండల వెనుక కష్టం చూశారా!

సుధీర్‌ బాబు కండల వెనుక కష్టం చూశారా!

Sudheer babu workout videosలాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రెటీస్‌ ఫ్యామిలీస్‌తో రిలాక్స్ అవుతూ..ఫిట్‌నెస్ పెంచుకుంటున్నారు. హీరోహీరోయిన్లు నిత్యం ఫిట్ గా ఉండాలంటే జిమ్- యోగా వంటి వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బయట జిమ్‌లకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. ఇళ్ళునే జిమ్ గా మార్చుకొంటున్నారు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్ రోగనిరోధక శక్తిని పెంచుతుందని సూచనలిస్తున్న హీరో సుధీర్ బాబు…ఎప్పటికప్పుడు తన వర్కౌట్స్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా సుదీర్ బాబు షేర్ చేసిన వర్కౌట్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. భారీగా వర్కవుట్స్ చేస్తున్న సుధీర్‌ని చూసి ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు. స్ట్రాంగ్‌గా కనిపించేందుకు వెనుక ఇంత రిస్క్ చేస్తున్నారా..? అంటూ నెటిజన్స్ ప్రశంసలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu