కార్తికేయతో సినిమా ప్రకటించిన సుకుమార్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా. తాజాగా మ‌రో సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై కార్తికేయ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి సుక్కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాకుండా స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు వంటి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ద‌ర్శ‌కుడు, న‌టీన‌టుల వివ‌రాలు కూడా అతి త్వ‌ర‌లోనే ప్రకటించనున్నారు. ప్ర‌స్తుతం సుకుమార్ ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates