HomeTelugu Trendingనా కూతురు విషయంలో నేను చాలా లక్కీ : సన్నీ లియోన్‌

నా కూతురు విషయంలో నేను చాలా లక్కీ : సన్నీ లియోన్‌

7 25
బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో సన్నీ లియోన్ ఒకరు. పోర్న్ స్టార్ నుండి ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. లాక్ డౌన్ కారణంగా బాలీవుడ్ అందాల నటి సన్నీలియోన్ క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. సన్నీలియోన్ భర్త డానియల్ వెబర్, ముగ్గురు పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తోంది. సన్నీలియోన్ తన కూతురు నిషాతో కలిసి గులాబీ పూలతో డిజైన్ చేసిన కిరీటాన్నిపెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈవీడియోకి ‘నిషా చాలా చాలా అందంగా ఉంది. నేను చాలా లక్కీ మమ్మీని..’ అనే క్యాప్షన్ ఇచ్చింది సన్నీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu