HomeTelugu Big Stories'మహేష్‌ బర్త్‌డే బ్లాస్టర్‌' వచ్చేసింది

‘మహేష్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ వచ్చేసింది

Super star Mahesh babu birt

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు బర్త్‌ డే ట్రీట్‌ వచ్చేసింది. అభిమానులంతాఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్‌ స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌ వచ్చేసింది. మహేశ్‌ బర్త్‌డేని పురస్కరించుకుని ఆగస్టు 9న ‘సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ పేరుతో ఈ వీడియో విడుదల చేశారు మూవీ యూనిట్‌. చెప్పిన టైం కంటే ముందే మేకర్స్‌ ఈ వీడియోను విడుదల చేసి అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చారు. ఈ వీడియోలో మహేష్‌ బాబు మునుపెన్నడూ లేనివిధంగా ఇందులో మరింత యంగ్‌గా‌ కనిపించాడు. డైలాగ్ కేక పుట్టించేలా ఉంది. హీరోయిన్‌ కీర్తి సూరేశ్‌ మహేశ్‌కు హారతి ఇస్తూ ‘సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్ఠి తీయడం మాత్రం మర్చిపోకండి’ అని చెప్పగానే, మహేశ్‌ ఇచ్చే ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28’ స్పెషల్‌ వీడియో

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!