HomeTelugu Trending'సరిలేరు నీకెవ్వరు' టీమ్‌ పార్టీ.. ఫొటో షేర్‌ చేసిన మహేష్‌

‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్‌ పార్టీ.. ఫొటో షేర్‌ చేసిన మహేష్‌

4 10
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బరిలోకి దిగారు. ఇక, తొలిరోజు మంచి వసూళ్లతో పాటు.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది… మహేష్‌ నుంచి అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటారో.. అలాంటి తరహా మూవీతో ఈ సారి మంచి పండగే తెచ్చారని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో మరోవైపు ఫుల్ జోష్‌లో ఉంది చిత్ర యూనిట్… పార్టీయే జరుపుకున్నారు. ఈ పార్టీలో చిత్రంలో కీలకంగా పనిచేసినా అంతా పాల్గొన్నారు… సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు నమత్ర, కూతురు సితార, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ, నిర్మాత అనిల్ సుంకర, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరలు పార్టీ టైంలో ఫొటోకు ఫోజిచ్చారు.. ఇక, ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మహేష్ బాబు.. ‘బ్లాక్ బస్టర్ పార్టీ.. సెలబ్రేషన్ బిగిన్స్.. అంటూ ట్వీట్ పెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!