Homeతెలుగు Newsతమన్నా 2.ఓ... బెడ్ రూమ్ సీన్స్, రొమాన్స్‌కు ఓకే!

తమన్నా 2.ఓ… బెడ్ రూమ్ సీన్స్, రొమాన్స్‌కు ఓకే!

Tamannaah 2 O OK for bedroom scenes romance

లస్ట్ స్టోరీస్ 2′ ట్రైలర్ రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. ‘లస్ట్ స్టోరీస్’ చూసిన జనాలు ఈ ట్రైలర్ మీద బాగానే ఇంట్రెస్ట్ చూపించారు. అందులో తమన్నా ఉంది కనుక సౌత్ ఆడియన్స్ కన్ను పడింది. ‘లస్ట్ స్టోరీస్ 2’ ట్రైలర్ డిస్కషన్ కంటే ముందు నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసిన ‘జీ కర్దా’ ట్రైలర్ గురించి కూడా డిస్కస్ చేయాలి. అందులో కూడా తమన్నా ఉంది. రెండిటిలో కామన్ థింగ్ బోల్డ్ బెడ్ రూమ్ సీన్స్!

తమన్నా కెరీర్ స్టార్టింగ్ నుంచి గ్లామర్ రోల్స్ చేసింది. ఎన్టీఆర్ ‘జై లవ కుశ’, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. అందాలు చూపించడంలో ఎప్పుడు మొహమాట పడలేదు. ఇన్నాళ్లు చూసిన తమన్నా వేరు, బ్యాక్ టు బ్యాక్ రెండు రోజుల్లో రిలీజైన ఓటీటీ ప్రాజెక్టుల్లో చూసిన తమన్నా వేరు. రీసెంట్ ట్రైలర్లలో మిల్కీ బ్యూటీ 2.ఓ కనిపించింది.

‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’లో బోల్డ్ బెడ్ రూమ్ సీన్స్ చేసింది తమన్నా. ప్రజెంట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియార అద్వానీ ‘లస్ట్ స్టోరీస్’లో బోల్డ్ సీన్స్ చేసింది. ‘దేవ్ డి’లో ప్రాస్టిట్యూట్ రోల్ చేసిన శృతి హాసన్ సైతం బెడ్ రూమ్ సీన్స్ చేసింది. ‘లస్ట్ స్టోరీస్ 2’ రిలీజ్ అయితే గానీ తమన్నా ఆ రేంజ్ సీన్స్ చేసిందో లేదో తెలియదు. ‘జీ కర్దా’లో అయితే రొమాంటిక్ మేకింగ్ సీన్స్ చేసింది.

ట్రెండ్ ఫాలో అవ్వకపోతే కెరీర్ కంటిన్యూ చెయ్యడం కష్టమని తమన్నా డిసైడ్ అయ్యినట్టుంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సాంగ్స్‌లో తమన్నా హాట్ హాట్ స్టెప్పులు వేసిందని ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. వాటిని ఆవిడ కేర్ చేసింది లేదు. ఇండియన్ ఓటీటీలో బోల్డ్ సీన్స్ కామన్ అవుతున్నాయి కనుక తమన్నా గేర్ షిఫ్ట్ చేసి బోల్డ్ రోల్స్‌కు ఓకే చెప్పారనుకోవాలి. కంప్లైంట్స్ చేసే బ్యాచ్ ఎప్పుడు ఉంటారు. జూన్ 15న రిలీజయ్యే ‘జీ కర్దా’, జూన్ 29న రిలీజయ్యే ‘లస్ట్ స్టోరీస్ 2’ హిట్టయితే తమన్నాకు అటువంటి రోల్స్ ఇంకా వస్తాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!