HomeTelugu Trendingతేజ, ప్రియాప్రకాష్ 'ఇష్క్' వాయిదా

తేజ, ప్రియాప్రకాష్ ‘ఇష్క్’ వాయిదా

Teja sajja Ishk postponed

సూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా రూపొందిన సినిమా ఇష్క్. ఈ చిత్రంద్వారా ఎస్.ఎస్. రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆర్‌బీ చౌదరి సమర్పణలో ఎన్వీప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న తరుణంలో చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత విడుదల తేదీని వెల్లడించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!