రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి


టాలీవుడ్‌ నటి సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హాల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేఖ వాణి కుమార్తె సుప్రీత నిర్ణయం మేరకు ఆమె రెండో పెళ్లికి అంగీకారం తెలిపింద‌ని ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది. ఈ నేపధ్యంలో తాజాగా సురేఖ వాణి క్లారిటీ ఇచ్చింది. అవన్నీ అవాస్తవాలేనని తాను రెండో వివాహం చేసుకోవడం లేదని స్పష్టం చేసింది.

CLICK HERE!! For the aha Latest Updates