
Top 10 Handsome Bollywood actors 2025:
బాలీవుడ్ అంటే కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఒక ఫీలింగ్ లాంటిది. అందమైన పాటలు, ఎనర్జిటిక్ డాన్స్‌లు, భావోద్వేగ పాత్రలు… ఇవన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. కానీ ఈ మ్యాజిక్‌కు అసలైన కారణం – మన హీరోలు!
ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన చాట్‌జీపీటీ 2025కు టాప్ 10 హ్యాండ్సమ్ బాలీవుడ్ హీరోలను ఎంపిక చేసింది. ఈ లిస్ట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్న, నటనతో పాటు అందం, ఫ్యాషన్, స్టైల్ కలిగిన హీరోలతో నిండింది.
చాట్‌జీపీటీ ఎంపిక చేసిన టాప్ 10 హ్యాండ్సమ్ బాలీవుడ్ హీరోలు:
1. హృతిక్ రోషన్ – గ్రీక్ గాడ్ అందంతో టాప్‌లో నిలిచాడు.
2. రణవీర్ సింగ్ – ఎనర్జీ, స్టైల్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్నాడు.
3. రణబీర్ కపూర్ – రొమాంటిక్ హీరోగా ఇంకా క్రేజ్ తగ్గలేదు.
4. షాహిద్ కపూర్ – మాస్సీ లుక్స్‌తో పాటు క్లాస్ పెర్ఫార్మెన్స్.
5. సిద్ధార్థ్ మల్హోత్రా – ఫ్యాషన్, ఫిట్‌నెస్ ఐకాన్.
6. విక్కీ కౌశల్ – మంచి సినిమాలతో ఫాలోయింగ్ సంపాదించాడు.
7. టైగర్ ష్రాఫ్ – యాక్షన్ & డాన్స్‌తో యూత్‌ను మెప్పిస్తున్నాడు.
8. కార్తిక్ ఆర్యన్ – నాచురల్ స్టైలిష్ లుక్‌తో యువత మనసులు గెలుచుకుంటున్నాడు.
9. అయుష్మాన్ ఖురానా – టాలెంట్‌తో పాటు కంటెంట్ ఉన్న సినిమాలతో ఆకర్షిస్తున్నాడు.
10. వరుణ్ ధావన్ – ఫన్, ఎనర్జీతో అభిమానుల ప్రియుడు.