HomeTelugu Trendingవరుణ్‌ తేజ్ '‌F3'నుండి బర్త్‌డే విషెస్‌

వరుణ్‌ తేజ్ ‘‌F3’నుండి బర్త్‌డే విషెస్‌

Varun Tej New Poster Form
నేడు మెగా ప్రీన్స్‌ వరుణ్ తేజ్ నేడు 31వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘ఎఫ్3’ సినిమాలో చేస్తున్నాడు. ఇంతకు ముందు వరుణ్, అయితే నుడు వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎఫ్3 టీమ్ అభిమానులకు సరికొత్త పోస్టర్‌ను కానుకగా విడుదల చేశారు. దీనిని దర్శకుడు అనిల్ రావిపుడి ట్విటర్ ద్వారా వరుణ్‌ను విష్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో మరికొందరు ప్రముఖులు కూడా వరుణ్ తేజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అభిమానులు వరుణ్ తేజ్ మీద ఉన్న ప్రేమను అతడి పోస్టర్ షేర్‌ చేస్తూ చూపుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!