HomeTelugu Trendingవెంకటేష్‌ న్యూలుక్‌.. వైరల్‌

వెంకటేష్‌ న్యూలుక్‌.. వైరల్‌

Venkatesh new look from web
టాలీవుడ్‌ స్టార్‌ హీరో వెంకటేశ్ త్వరలో వెబ్‌సిర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో రానాతో కలిసి తెర పంచుకోనున్నారు. సోమవారం వెంకీమామ పుట్టిన రోజు సందర్భంగా వెబ్‌సిరీస్‌లో వెంకటేశ్‌కు పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. మెరిసిన జుట్టు, గడ్డం, చెవికి పోగుతో కనిపించిన ఆయన లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో వెంకటేశ్‌ రానానాయుడు అనే పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎవరిదో పాస్‌పోర్ట్‌ ఫొటో పట్టుకుని ఆచూకీ కోసం వెతుతున్న వ్యక్తిలా ఇందులో కనిపించారు? మరి వెంకటేశ్‌ వెతికే ఆ వ్యక్తి ఎవరు? రానానాయుడి పాత్ర ఏంటి? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!