HomeTelugu Big Storiesతెలుగు దర్శకులతో తమిళ హీరోలు!

తెలుగు దర్శకులతో తమిళ హీరోలు!

vijay movie with gopichand
కోలీవుడ్ స్టార్ హీరోలకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. వారు తమిళంలో చేసిన సినిమాలు తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేసేవారు. కానీ ఇటీవలే ట్రెండ్ మారిపోయింది. తమిళ హీరోలు నేరుగా టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు.

ఇక్కడ చేసిన సినిమాలను తమిళంలోను రిలీజ్ చేస్తున్నారు. దీనివలన ఇది తెలుగు సినిమా అనే ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది. ధనుశ్ ‘సార్’, విజయ్ ‘వారసుడు’ ఈ కోవకు చెందినవే. ఈ రెండు సినిమాలు సక్సెస్ ను సాధించాయి. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ డైరెక్టర్‌ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో సినిమాచేయడానికి తమిళ స్టార్‌ హీరో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్‌

అలాగే చందూ మొండేటి డైరెక్షన్‌లో సూర్య .. వెంకీ అట్లూరితో దుల్కర్ సల్మాన్ సినిమాలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu