HomeTelugu Trending'విమానం' మూవీ టీజర్‌

‘విమానం’ మూవీ టీజర్‌

Vimanam Official Teaser
ప్రముఖ నటుడు సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విమానం’. శివప్రసాద్ యానాల డైరెక్షణ్‌లో వస్తున్నఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో మాస్టర్‌ ధ్రువన్‌ చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి.

“అడిగినవన్నీ ఇచ్చేవాడ్ని దేవుడు అనరు… నాన్న అంటారు” అంటూ మనసును హాత్తుకుంటుంది. కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాతో మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇస్తుంది. ధన్ రాజ్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ‘నాన్ కడవుళ్’ రాజేంద్రన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu