
అనుష్క శెట్టి హీరోయిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. వయసు వ్యత్యాసం ఉన్న ఒక పెద్ద మహిళ అతనికంటే తక్కువ వయసున్న వ్యక్తుల మధ్య ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతుందని ప్రచారం జరుగుతోంది.
ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా.. ఈ సినిమా యూనిట్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ అనుష్క పోస్టర్‌ను విడుదల చేసింది. దీనికి నేను మహిళను మీ సూపర్ పవర్ ఏంటి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్‌లో అనుష్క శెట్టి హ్యాండ్ బ్యాగ్ తో విదేశాల్లో నడుస్తూ వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానున్నట్లు వెల్లడించారు. యువి ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాని వంశీకృష్ణారెడ్డి ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ అవుతుంది. నిశ్శబ్దం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క నటిస్తున్న ఈ సినిమా ఆసక్తి నెలకొంది.
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













