Homeతెలుగు Newsకాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

కాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

ఇంజనీరింగ్‌ చరిత్రలో  అద్భుతం ఆవిష్కృతమైందిప్రపంచంలోఇంతవరకూ ఎక్కడా లేని విధంగాఇంజనీరింగ్‌ నిపుణులు సైతంనివ్వెరపోయేలా భూగర్భంలో ‘మేఘానీటి పంపింగ్‌ కేంద్రం నీటినిపంప్‌ చేయడం ప్రారంభించిందిశాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నోఆవిష్కరణలుపరిశోధనలునిర్మాణాలు ప్రపంచ గమనాన్ని వేగిరంచేయగా తెలంగాణాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భపంపింగ్‌ కేంద్రం వాటి సరసన చేరి పంపింగ్‌ కేంద్రా నిర్మాణంలోఅగ్రభాగాన నిలబడింది పంపింగ్‌ కేంద్రం వ్యవసాయఇంజనీరింగ్‌ (క్ట్రోమెకానికల్‌) చరిత్రను సువర్ణాక్షరాతో లిఖించిభవిష్యత్లో అన్నదాత నీటిసమస్లు తీర్చే కొత్త మార్గాన్నిఆవిష్కరించిందిఎంత లోతున నీరు వున్నాఎంత ఎత్తులోఅవసరమైనా వ్యవసాయం కోసం నీటిని పంప్‌ చేసే విధంగాపంపింగ్‌ కేంద్రాన్ని నిర్మించడం సుసాధ్యమని మేఘానిరూపించిందిఅన్నింటా అరుదుగా నిలిచిపోయే క్ష్మీపూర్‌(గాయత్రిభూగర్భ పంపింగ్‌ కేంద్రంలోని 5 పంపు నుంచి నీటిపంపింగ్‌ ఆదివారం రాత్రి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.సుమారు 3000 క్యూసెక్కు నీరు 111 మీటర్ల ఎగువకు ఎగజిమ్మింది.ఉవ్వెత్తున లేచివచ్చిన దృశ్యం చూపరును ఆకట్టుకుందిఆగష్టు14, బుధవారం నాడు 4,5 పంపును తెలంగాణ ముఖ్యమంత్రి కెచంద్రశేఖరరావు అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉందిదీనికిఅధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.

meil

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టుప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకునేఅవకాశం మేఘా ఇంజినీరింగ్కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాంతెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు ప్రపంచంలో అత్యుత్తమఇంజినీరంగ్‌ సంస్థలతో కలిసి పనిచేయడంఅత్యాధునికటెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించినజీవిత కాలపు అవకాశంగానూగౌరవంగా భావిస్తున్నాంముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదనిరంతర పర్యవేక్షణనేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం ల్లనేతక్కువ కాలంలో పూర్తి చేయడం సాధ్యమైంది. ” అని బి. శీనివాస్రెడ్డి అభిప్రాయపడ్డారు.

మేఘా మహాద్భుత సృష్టి 

ఇది ప్రపంచంలోనే అతిపెద్దదిఇంతకుముందు ఎక్కడా లేనిది.అందులోనూ భూగర్భంలోనిదిశక్తిరీత్యా, సామర్ధ్యా ప్రకారంనీటిపంపింగ్‌ లక్ష్యంపరిమాణం… ఇలా  ప్రకారం చూసుకున్నా అదొకఇంజనీరింగ్‌ కళాఖండంమేఘా ఇంజనీరింగ్‌ తన సాంకేతిక శక్తిసామర్ధ్యాతో నిర్మించిన మహాద్భుత సృష్టిమానవనిర్మిత ప్రపంచఅద్భుతాల్లో ఇది ముందువరసలోకి చేరుతుందిఅదే కాళేశ్వరంపథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంక్ష్మీపూర్‌ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్‌(గాయత్రిభూ గర్భ పంపింగ్‌ కేంద్రంప్రపంచంలో ఇంత పెద్ద నీటిపంపింగ్‌ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదుఒక్కోమిషన్వారీగా చూస్తే సామర్ద్యం 139 మెగావాట్లు కావడంతోప్రపంచంలో ఇదే పెద్దదిఇక మొత్తం పంపింగ్‌ కేంద్రం ప్రకారంచూసినా 973 మెగావాట్లు కూడా అతిపెద్దదిఇందులోవినియోగించిన క్ట్రికల్‌ మోటార్‌ పంప్హౌస్ల్లోనే కాకుండామొత్తంగా ప్రపంచంలో  రంగంలోనూ అంటే రిశ్రమలువిద్యుత్ఉత్పత్తిరే ఇతర రంగాల్లోనూ ఇంత పెద్దది లేదుదీన్ని బట్టి పంపింగ్‌ కేంద్రం మేఘా స్థాయి ఎంత గొప్పదో హించుకుంటేనేవిస్తుపోక తప్పదు.

కాళేశ్వరం ప్రాజెక్ట్లో 2 టీఎంసీల పంపింగ్ కు గాను మొత్తం 4627 మెగావాట్ల పంపింగ  ామర్థ్యం అవసరం కాగా ఎంఐఈఎల్‌ మాత్రమే 3057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన పంపులనుఏర్పాటు చేస్తూ తన శక్తి సామర్థ్యాలు చాటుకుందిసాగునీటిరంగంలో ఎత్తిపోతల పథకంలోని పంపులకు ఇంత పెద్ స్థాయిలోవిద్యుత్‌ సామర్థ్యం వ్యవస్థను ఏర్పాటు చేయడం  రికార్డ్‌. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడు భారీ స్థాయిలో వ్యవస్థనుఏర్పాటు చేయలేదు.

మూడున్నరేళ్లలోనే…

అసలు ఎత్తిపోత పథకాలే ఇంత పెద్ద స్థాయిలో భారీ శక్తి సామర్ధ్యాతోభూ ఉపరితలంపై కూడా ఇప్పటికీ క్కడా లేవుఅటువంటిదిఇక్కడ భూగర్భంలో ప్రపంచంలోనే పెద్దది నిర్మించడం అందులోనూరోజుకు కనీసం టిఎంసీ నుంచి గరిష్టంగా 4.5 టిఎంసీను 111.4 మీటర్ల ఎగువకు పంప్‌ చేయడం అనేది అసామాన్యమైనదిసవాళ్లను ఎదుర్కొని తన శక్తి సామర్ధ్యాతో మేఘా ఇంజనీరింగ్‌ పంపింగ్‌ కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చిందిఅదీ కేవలంమూడున్నరేళ్లలోనేసాధారణ పథకా నిర్మాణాలు సైతం దశాబ్దాసమయం పడుతున్న పరిస్థితుల్లో  పథకంతోపాటు  పంపింగ్కేంద్రాన్ని యుద్ధప్రాతిపదికన వేగంగా నిర్మించి రైతుకు అంకితంచేయడం మేఘా ఇంజనీరింగ్కే సాధ్యమైంది పథకంలో ఎన్నోప్రత్యేకతలుమరెన్నో విశిష్టతలుఆశ్చర్యగొలిపే విధంగా శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఇంజనీరింగ్కళాఖండాన్ని ఆవిష్కరింపచేసిందిరైతు జీవితాల్లో కొత్తవెలుగులు నింపనుందివ్యవసాయఇంజనీరింగ్‌ రంగంలోఅగ్రభాగాన

Recent Articles English

Gallery

Recent Articles Telugu