HomeTelugu Big Storiesరష్మి 'అంతకుమించి' ఆగస్టు 24

రష్మి ‘అంతకుమించి’ ఆగస్టు 24

జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘అంతకుమించి’. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన ఆర్‌ ఎక్స్‌100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది అని ప్రశంసించిన .. అజయ్ భూపతి రష్మీ పై సంచలన వ్యాఖ్యాలు చేశారు. ‘అంతకుమించి’, ఆ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో సిటీ లో చాలాచోట్ల వినాయిల్స్ , పోస్టర్ లు పెట్టారు . ఆ పోస్టర్ లలో వినాయిల్స్ లలో రష్మీ అందాలు కుర్రాళ్ళ ని పిచ్చెక్కిస్తున్నాయి . తొడల భాగం పసందుగా కనిపిస్తుండటంతో రోడ్డు పై వెళ్తున్న వాళ్ళు కొద్దిసేపు ఆగిమరీ చూస్తున్నారు . మిగతా వాళ్ళ లాగే ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కూడా రష్మీ అందాల్ని చూస్తూ అలాగే ఉండిపోయాడట ! ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించడం విశేషం.

2 5

ఇక దర్శకుడు జానీ మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్ ను సుకుమార్ గారు విడుదల చేశారు.. మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మీ గారు చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. హీరో జై కొత్తవాడు అయినా ఎక్కడా ఆ ఫీల్ కలగదు. అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. ఇది నా డెబ్యూ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నాడు. హీరో మాట్లాడుతూ.. సినిమా లాస్ట్ టూ రీల్స్ లో ఆడియన్స్ కచ్చితంగా భయపడతారు. అంతకు మించి అని అప్పుడు అర్థం అవుతుంది ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని. రష్మీ గారు అల్టిమేట్ పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రాణం పోశారు. అన్నారు. ఇక ఈ చిత్రం హీరోయిన్‌ మాట్లాడుతూ.. అందరి ఎఫర్ట్ ఈ అంతకు మించి సినిమా. చాలా ఎంజాయ్ చేసి కష్టపడి పని చేసాము. నిర్మాతల ముఖాల్లో స్మైల్ కనపడితే తృప్తిగా ఉంటుంది. అదే ఈ చిత్ర నిర్మాతల్లో నేను చూశాను. హీరో కమ్ ప్రొడ్యూసర్ జై మంచి నటుడే కాదు మంచి టెక్నికల్ నాలెడ్జ్‌ కూడా ఉంది. . ఈ చిత్రం ఎక్కువగా నైట్ షూట్స్ చేశాము. ఇందులో నేను డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేశాను

Recent Articles English

Gallery

Recent Articles Telugu