HomeTelugu Trendingతాపేశ్వరం పెద్ద కాజా.. రష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు..

తాపేశ్వరం పెద్ద కాజా.. రష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు..

5 4
హాట్‌ యాంకర్ రష్మీ తన తాజాగా యూట్యుబ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేటలో ఓ షోరూమ్ ను ప్రారంభించడానికి వెళ్లిన ఈ బ్యూటీకి అక్కడి వారు తనకు ఈ కాజాను గిఫ్ట్‌గా ఇచ్చారని తెలిపింది. తాపేశ్వరం పెద్ద కాజాను పట్టుకుని, అది తన ముఖం కంటే పెద్దగా ఉందని కామెంట్ చేసింది.

ఈ ఒక్క కాజాను చాలా మంది కలిసి తినేయొచ్చని, తనకు స్వీట్లంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇంత పెద్ద కాజాను తనకు ఇచ్చినందుకు ఆ షోరూం యజమానులకు కృతజ్ఞతలు చెప్పింది ఈ ‘జబర్దస్త్’‌ భామ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu