HomeTelugu News'2పాయింట్ 0' థియేటర్లలో తెలుగు సినిమా టీజర్లు..

‘2పాయింట్ 0’ థియేటర్లలో తెలుగు సినిమా టీజర్లు..

సూపర్‌ స్టార్‌ రజనీ, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న 2పాయింట్ 0 సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాకు భారీ క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 10వేలకు పైగా థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతున్నది. యూఎస్ లో 800 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కాబోతున్నది. 2పాయింట్ 0 తెలుగు వెర్షన్స్ థియేటర్లలో కొన్ని టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన టీజర్లను ప్రదర్శించబోతున్నారు. 2పాయింట్ 0 క్రేజ్ ను ఇలా వాడుకోవాలని అంతరిక్షం, యాత్ర, పడిపడిలేచే మనసు సినిమాలు చూస్తున్నాయి.

7 23

ఈ మూడు సినిమాలు డిసెంబర్ 21 వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. అంతరిక్షం సినిమా ఇప్పటికే క్రేజ్ ను సొంతం చేసుకున్నది. ఇండియాలో ఇదే మొదటి స్పేస్ సినిమా అంటున్నారు. అటు యాత్ర, పడిపడిలేచే మనసు సినిమాలు కూడా ఈ క్రేజ్ ను వాడుకోవాలని చూస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu