HomeTelugu Trendingక్యాస్టింగ్‌ కౌచ్‌పై హీరోయిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

క్యాస్టింగ్‌ కౌచ్‌పై హీరోయిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Seerat Kapoor About Casting
హీరోయిన్ సీరత్ కపూర్ క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. క్యాస్టింగ్ కౌచ్ జరిగిందంటూ అరవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటుంది ఈ భామ. కాస్టింగ్ కౌచ్ ప్రతిచోటా వుంటుందని అయితే దాని గురించి ఎలా బయటపడగలం.. దాని గురించి మనం ఏం నేర్చుకున్నాం అన్నది ముఖ్యం అంటోంది సీరత్ కపూర్. క్యాస్టింగ్ కౌచ్ జరిగిందంటూ కేకలు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అల్లరిపాలు అవ్వడం తప్ప అని నా ఉద్దేశం అని చెప్పుకొచ్చింది. అలాగే కాస్టింగ్ కౌచ్ బారిన ఎలా పడ్డాం? అని కాకుండా ఎలా దాని బారి నుంచి తప్పించుకున్నాం అన్నది చెబితే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అంటుంది ఈ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!